NLG: చిట్యాల మండలం ఆరెగూడెం గ్రామంలో సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ ఆహ్వానం మేరకు తెలంగాణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్తో పాటు కాంగ్రెస్ నాయకులు ఆదివారం శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నకిరేకల్ నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.
తెలంగాణ
దుర్గాదేవిని దర్శించుకున్న కాంగ్రెస్ నాయకులు


