MDCL: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో షీ టీమ్స్ ఆధ్వర్యంలో గతవారం నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్లో 62 మంది ఆకతాయిలను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. 141 స్పెషల్ ఆపరేషన్లను పోలీసులు నిర్వహించారని దీనిలో బహిరంగ ప్రదేశాలు, విద్యా సంస్థలు, కళాశాలలతో పాటు వివిధ ప్రాంతాలలో నిర్వహించామని డీసీపీ సృజన అన్నారు.
తెలంగాణ
వారంలో 62 మంది ఆకతాయిలు అరెస్ట్


