హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ భూత్పూరులో బతుకమ్మ వేడుకలకు హాజరైన MLA మధుసూదన్ రెడ్డి 
★ జాతీయ స్థాయి పోటీలకు కోడ్గల్ విద్యార్థి శివకుమార్ ఎంపిక  
★ ఓటరు జాబితా సవరణపై కాంగ్రెస్ అపోహలు సృష్టిస్తోంది: ఎంపీ డీకే అరుణ
★ జిల్లాలో నవరాత్రి వేడుకలకు హాజరైన TPCC ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి