హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లా ప్రజలు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం
★ వీణవంకలో గంజాయి సేవిస్తున్న ముగ్గురు యువకులపై కేసు నమోదు
★ కరీంనగర్‌లో దుర్గామాత పల్లకీ సేవలో పాల్గొన్న మేయర్  కొలగాని శ్రీనివాస్
★ పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా బాల్‌రెడ్డి నియామకం