హైదరాబాద్: 28°C
తెలంగాణ

దుర్గామాతకు మాజీ మంత్రి ప్రత్యేక పూజలు

WNP: పట్టణంలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 24వ వార్డు కౌన్సిలర్ శిరీష రమేష్ గౌడ్ ఆహ్వానం మేరకు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాలు ప్రజల్లో భక్తిభావం, ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.