NRPT: 2026-27 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ ఓపెన్ స్కూల్స్ లో అడ్మిషన్స్ కొనసాగుతున్నాయని దామరగిద్ద పీఎంశ్రీ జెడ్పి పాఠశాల కోఆర్డినేటర్ శంభులింగం, ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ శివయ్య తెలిపారు. నవంబర్ 12 వరకు నిర్ణీత, ఆలస్యం రుసుముతో ప్రవేశాలకు అవకాశం ఉందన్నారు. చదువు మధ్యలో ఆపివేసిన వారికి ఇదొక సువర్ణ అవకాశంగా భావించి అడ్మిషన్స్ పొందాలని కోరారు.
తెలంగాణ
ఓపెన్ స్కూల్ అడ్మిషన్ గడువు పెంపు


