హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ బోథ్‌లో సులభ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్
★ జిల్లాలో దసరా పండుగ కరపత్రాలను ఆవిష్కరించిన కలెక్టర్ రాజర్షి షా
★ ఖోఖో పోటీల్లో ఆదిలాబాద్ బాలుర, బాలికల జట్లకు బంగారు పతకాలు
★ ఉట్నూరులో పురుగుల మందు తాగి ఆరునెలల గర్బిణీ మృతి