HYD: బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి గర్భగుడిని నిమ్మకాయలు, గుమ్మడికాయలతో అందంగా అలంకరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉదయం అమ్మవారికి నక్షత్ర హారతి సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు.
తెలంగాణ
VIDEO: నిమ్మకాయల నడుమ బల్కంపేట ఎల్లమ్మ


