హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: దుర్గామాత అవతారణంలో వాసవి మాత దర్శనం

NGKL: కల్వకుర్తి పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వాసవి మాత దుర్గామాత అవతారంలో ఇవాళ భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ఫౌండర్ ఛైర్మన్ జూలూరు రమేశ్ బాబు ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో యాగం నిర్వహించారు. అనంతరం భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు.