హైదరాబాద్: 28°C
తెలంగాణ

నవశక్తి దుర్గామాతను దర్శించుకున్న MLA

ADB: ఆదిలాబాద్ పట్టణంలోని నవశక్తి దుర్గామాతను బోథ్ MLA అనిల్ జాదవ్ ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని వేడుకున్నట్లు అనిల్ జాదవ్ పేర్కొన్నారు.