హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదం.. బస్సు, కారు ధ్వంసం

MBNR దేవరకద్ర నియోజకవర్గ పరిధిలోని బండర్‌పల్లి దేవాలయం సమీపంలో టారస్ లారీ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు, కారు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సు, కారు దెబ్బతినగా.. ప్రయాణికులు, కారులోని వారికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.