BDK: బూర్గంపాడు మండలంలోని మోరంపల్లి బంజర గ్రామానికి చెందిన మనోజ్ గత నెలలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ను పోలీసులు గుర్తించి ఆదివారం అందజేశారు. SI మేడ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడి ఫిర్యాదుతో ట్రాకింగ్ సాంకేతికత ద్వారా కరకగూడెంలో ఫోన్ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఫోన్ తిరిగి అందడంతో మనోజ్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
మొబైల్ ఫోన్ను బాధితుడికి అప్పగించిన పోలీసులు


