KMR: జిల్లాలోని బిక్కనూరు మండలంలోని రామేశ్వర్పల్లి గ్రామంలో నిర్మిస్తున్న రామాలయానికి జయసింహారెడ్డి, శ్రీధర్రెడ్డి తమ కుటుంబ సభ్యుల జ్ఞాపకార్థం రూ.30,116 విరాళంగా ఆలయ కమిటీ ప్రతినిధులకు అందజేశారు. దాతలను కమిటీ ప్రతినిధులు అభినందించారు. దాతల సహకారంతో ఆలయ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
తెలంగాణ
'రామాలయ నిర్మాణానికి విరాళం'


