BDK: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేపల్లి నంద భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని ఆదివారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. గర్భగుడిలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, వేదపండితులు ఆమెకు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.
తెలంగాణ
రాముల వారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి


