WGL: పర్వతగిరి నూతన SHOగా బాధ్యతలు చేపట్టిన రాజ్కుమార్ను ఆదివారం చెరువుకొమ్మ తండాకు చెందిన గిరిజన నేత వీరన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు, ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీ బాలాజీ, బానోతు ఈరు పాల్గొన్నారు.
తెలంగాణ
నూతన SHO రాజ్కుమార్కు సన్మానం


