హైదరాబాద్ జలమండలి పరిధిలోని అన్ని ప్రైవేట్ ఎస్టీపీల యాజమాన్యాలు అక్టోబర్ 25 లోగా ఆన్లైన్లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఎండీ అశోక్ రెడ్డి కోరారు. నగరంలో సుమారు 600 ఎస్టీపీలు ఉండగా కేవలం 61 మాత్రమే నమోదయ్యాయి. గడువు ముగియనున్నందున చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వెబ్సైట్ ద్వారా తక్షణమే నమోదు పూర్తి చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
ప్రైవేట్ ఎస్టీపీల నమోదుకు ఈనెల 25 తుది గడువు


