WNP: జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పండుగ వేళ వర్షాలు కురిస్తే వేడుకలకు ఆటంకం కలుగుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వాతావరణ పరిస్థితులను గమనిస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
తెలంగాణ
ఇంకాసేపట్లో వర్షాం కురిసే అవకాశం


