ADB: ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ నెల 22 నుంచి పత్తి కొనుగోళ్లు చేపట్టనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్రెడ్డి తెలిపారు. యార్డు సమీపంలో రోడ్డు పనులు కొనసాగుతున్నందున రైతులు రాంపూర్ బైపాస్ మీదుగా రావాలని సూచించారు. పత్తి అమ్మకానికి వచ్చే రైతులు కిసాన్ యాప్లో ముందుగా స్లాట్ బుక్ చేసుకోవాలని పేర్కొన్నారు.
తెలంగాణ
'ఈ నెల 22 నుంచి ఆదిలాబాద్లో పత్తి కొనుగోళ్లు'


