SRPT: అనంతగిరి గ్రామపంచాయతీలో పనిచేస్తున్న గ్రామపంచాయతీ సిబ్బంది కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో ఎస్బీఐ బ్యాంకులో రూ.40 లక్షల బీమా సౌకర్యం కల్పించారు. సిబ్బంది సమక్షంలోనే బీమా ప్రక్రియను పూర్తి చేసినట్లు సర్పంచ్ వీరభద్రమ్మ ఈరోజు తెలిపారు. సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
పంచాయతీ సిబ్బందికి రూ.40 లక్షల బీమా భరోసా


