MCNL: తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్టను బంధించడం, ప్రదర్శించడం చట్టరీత్యా నేరమని జన్నారం ఎఫ్డివో రామ్మోహన్ అన్నారు. ఆదివారం జన్నారం అటవీ డివిజన్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట సంరక్షణ అవగాహన పోస్టర్ను అటవీ శాఖ అధికారులతో కలిసి విడుదల చేశారు. పాలపిట్టలను సంరక్షించే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అటవీ అధికారులు ఉన్నారు.
తెలంగాణ
పాలపిట్టను బంధిస్తే చట్టరీత్యా చర్యలు


