NGKL: కల్వకుర్తి పట్టణంలోని కొన్ని వార్డుల్లో మురుగు కాలువలు పిచ్చి మొక్కలతో నిండిపోయి, రహదారుల పక్కన అపరిశుభ్ర పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి కాలువలను శుభ్రం చేసి, పారిశుద్ధ్య పనులు చేపట్టి, వార్డుల్లో మౌలిక వసతులు మెరుగుపరచాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
కల్వకుర్తిలో అస్తవ్యస్తంగా పారిశుద్ధ్య పనులు


