BHPL: చిట్యాల మండలం ఒడితల శివారులో నాలుగు కొమ్ములతో ఉన్న పొట్టేలు స్థానికులను ఆకట్టుకుంటోంది. సాధారణంగా రెండు కొమ్ములతో కనిపించే పొట్టేలు నాలుగు కొమ్ములతో దర్శనమివ్వడంతో గొర్రెల కాపరులు, గ్రామస్థులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఈ వింత పొట్టేలు గురించి తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సైతం ఆసక్తి చూపుతున్నారు.
తెలంగాణ
అరుదైన నాలుగు కొమ్ముల పొట్టేలు


