హైదరాబాద్: 28°C
తెలంగాణ

సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు: కీర్తి రెడ్డి

BHPL: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తి రెడ్డి భూపాలపల్లి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ పండుగ ప్రతి ఇంటా సంతోషాలు నింపాలని, మహిళలకు ఆయురారోగ్యాలు, కుటుంబాలకు సిరిసంపదలు కలగాలని ఆకాంక్షించారు. అధికారులు ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించాలని కోరారు.