NZB: ఢిల్లీలో నిర్వహించిన వేదాంత ఢిల్లీ హాఫ్ మారథాన్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన పోలీస్ కానిస్టేబుల్ పిల్లి మహిపాల్ ప్రతిభ చాటారు. జక్రంపల్లి మండలం పడకల్ గ్రామానికి చెందిన మహిపాల్ హాఫ్ మారథాన్లో పాల్గొని 2 గంటల 12 నిమిషాల్లో పరుగు పూర్తి చేసి మెడల్ అందుకున్నారు.
తెలంగాణ
ఢిల్లీ హాఫ్ మారథాన్లో మెడల్ సాధించిన కానిస్టేబుల్


