భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి మండల కేంద్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఎనిమిదో రోజు ఆదివారం అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తిశ్రద్ధలతో నిండిపోయింది.
తెలంగాణ
దుర్గాదేవి అలంకారంలో అమ్మవారి దర్శనం


