హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైభవంగా శ్రీ దుర్గామాత చండీ హోమం

NZB: ధర్మారం(బి)లోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో కొలువుదీరిన దుర్గామాత సన్నిధిలో పండితులు ఘనంగా చండీ హోమం నిర్వహించారు. ఈ హోమం భక్తుల కష్టాలు, దోషాలను తొలగించి, రోగ బాధలను నివారిస్తూ విశేష శక్తిని ప్రసాదిస్తుందని పండితులు తెలిపారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు.