HYD: చాదర్ఘట్లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 81 అడుగుల దుర్గమాత మట్టి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ప్రతిమకు ఇరువైపులా సమ్మక్క, సారలమ్మ విగ్రహాలను సైతం ఏర్పాటు చేశారు. గంగపుత్ర ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఛైర్మన్ గులాబ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని తయారు చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.
తెలంగాణ
81 అడుగుల దుర్గమాత మట్టి విగ్రహం


