WGL: అన్నారం షరీఫ్ దర్గాలో భక్తుల నుంచి అధిక వసూళ్లు చేస్తున్నారని, ప్రశ్నించిన వారిని బెదిరిస్తున్నారని వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని ఉమ్మడి వరంగల్ జిల్లా లంబాడా హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు లోక్ నాయక్ డిమాండ్ చేశారు. భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించి, అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
VIDEO: షరీఫ్ దర్గాలో అధిక వసూళ్లు


