VKB: కోట్పల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో అక్రమ రిజిస్ట్రేషన్ ఆపాలంటూ బార్వాద్ గ్రామానికి చెందిన ముగ్గురు రైతులు డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తమ 12 ఎకరాల వంశపారపర్య భూమిని ఇతరులకు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులు వెంటనే అప్రమత్తమై డీజిల్ బాటిల్ లాక్కోవడంతో పెను ప్రమాదం తప్పింది.
తెలంగాణ
MRO ఆఫీస్లో ముగ్గురి ఆత్మహత్యాయత్నం


