HYD: మూసుకుపోయిన శ్వాసనాళంతో బాధపడుతున్న భూపాలపల్లికి చెందిన 20 ఏళ్ల యువకుడికి గాంధీ ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి ప్రాణం పోశారు. ప్రైవేటులో రూ.8 లక్షలు ఖర్చు అవుతుందనడంతో గాంధీకి వచ్చారు. కార్డియోథొరాసిక్, ENT, అనస్థీషియా వైద్యుల బృందం 4 C.Mలు దెబ్బతిన్న భాగాన్ని తొలగించి శ్వాసమార్గాన్ని పునరుద్ధరించింది. సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి బృందాన్ని అభినందించారు.
తెలంగాణ
గాంధీలో అరుదైన శ్వాసనాళ ఆపరేషన్!


