NRML: దిలావర్పూర్ మండలంలో నేడు జరగనున్న శ్రీ మహా అడెల్లి పోచమ్మ జాతరలో భక్తుల దాహార్తిని తీర్చేందుకు ఓమౌజయ ఏకోపాసన మహాధర్మం ఆధ్వర్యంలో గత 14 సంవత్సరాలుగా ఉచిత తాగునీటి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యూత్ సభ్యులు సేవలందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పురుషోత్తం, నరేష్, ముత్యం, మధు,ఉన్నారు.
తెలంగాణ
అడెల్లి పోచమ్మ జాతరలో ఉచిత తాగునీటి పంపిణీ


