హైదరాబాద్: 28°C
తెలంగాణ

బోథ్‌లో సులభ కాంప్లెక్స్ నిర్మాణానికి ఎమ్మెల్యే

ADB: బోథ్ ఎక్స్ రోడ్డు వద్ద ప్రజల సౌకర్యార్థం సులభ కాంప్లెక్స్ నిర్మాణానికి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదివారం భూమిపూజ చేశారు. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. అలాగే రాత్రి వేళల్లో వెలుతురు కోసం హైమాస్ట్ లైట్ ఏర్పాటు పనులు కూడా ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.