NGKL: అచ్చంపేటలో విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయం మంజూరు చేయించిన ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణను విద్యుత్ శాఖ INTUC 327 యూనియన్ ఉద్యోగులు ఇవాళ మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా 220/33 కేవీ సబ్స్టేషన్, ఎస్పీఎం ట్రాన్స్ఫార్మర్ రిపేర్ సెంటర్ మంజూరు కావడం హర్షణీయమని పేర్కొన్నారు.
తెలంగాణ
ఎమ్మెల్యే వంశీకృష్ణను సన్మానించిన ఉద్యోగులు


