JN: విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి చెందిన ఘటన దేవరుప్పుల మండలం ధర్మాపురం గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కన్నెబోయిన మధు అనే వ్యక్తి విద్యుత్ స్తంభం ఎక్కి మరమ్మత్తులు చేస్తుండగా ప్రమాదవశాత్తు షాక్ తగిలి మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి


