NZB: నగరంలోని నాలుగో ఠాణా పరిధిలో పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఓ భవనంలో గేటుకు తాళం వేసుకుని పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో ఎస్హెచ్వో సతీష్ సిబ్బందితో కలిసి దాడి చేశారు. జూదరులు గేటు తెరవకుండా లోపలే ఉండిపోయారు. చివరకు ఆదివారం ఉ :2 గంటల కు వారిని అదుపులోకి తీసుకున్నరు.వారి నుంచి రూ.1.50 లక్షల నగదు,స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణ
తాళం వేసుకుని పేకాట.. తొమ్మిది మంది అరెస్ట్


