హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు: ఎమ్మెల్యే

HNK: జిల్లా ప్రజలకు, అక్కాచెల్లెళ్లకు, ఆడపడుచులందరికీ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, సిరిసంపదలు నింపాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళలంతా ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకోవాలన్నారు.