హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సద్దుల బతుకమ్మ వేడుకలకు సర్వం సిద్ధం.!

HNK: పరకాల పట్టణంలో ఆదివారం జరిగే సద్దుల బతుకమ్మ వేడుకలకు సర్వం సిద్ధమైంది. పట్టణంలోని ప్రధాన కూడళ్లు, చెరువు కట్ట వద్ద వేడుకలకు మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో బతుకమ్మలతో తరలిరానుండటంతో విద్యుత్ దీపాలు బారికేడ్లు ఏర్పాటు చేశారు. సద్దుల బతుకమ్మ వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు చేశారు.