VKB: శిల్పకళా వేదికలో ఘనంగా నిర్వహించిన 'బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్ ఛాలెంజ్-2026′ పోటీల్లో కుల్కచర్లకు మం. ఇప్పాయిపల్లి గ్రామానికి చెందిన యువకుడు షాబాద్ రామ్ తలైవ మొదటి బహుమతి గెలుచుకున్నారు. తెలంగాణ సంస్కృతిని అద్భుతంగా ఆవిష్కరించినందుకు ఈ అవార్డు వరించింది. జాతీయ స్థాయి వేదికపై ప్రతిభ చూపి గ్రామానికి గుర్తింపు తెచ్చిన రామును పలువురు అభినందించారు.
తెలంగాణ
యంగ్ ఫిల్మ్ మేకర్ అవార్డు సాధించిన కుల్కచర్ల వాసి


