NRPT: నారాయణపేట జిల్లా కేంద్రం నుంచి మరికల్ వరకు రోడ్డు పక్కల ఉన్న చిన్న మొక్కల వలన వాహనదారులకు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు పైకి అటు సైడ్ ఫీట్ ఇటు సైడ్ ఫీట్ రోడ్డు పైకి చెట్లు కావడంతో భారీ వాహన దారులకు కష్టంగా మారింది. దీని వలన ప్రమాదాలు జరగవచ్చు అని, చిన్న మొక్కలు పెట్టకుండా పెద్ద మొక్కలు పెడితే బాగుంటుందని వాహన దారులు కోరుతున్నారు.
తెలంగాణ
రోడ్లపై ఎత్తు పెరిగే చెట్లను పెంచాలి!


