హైదరాబాద్: 28°C
తెలంగాణ

నెల రోజులైనా జాడ తెలియలేదు

NZB: ఆలూర్ మండల కేంద్రానికి చెందిన తాళ్ళ రఘు (29) గత 4 సంవత్సరాలుగా హైదరాబాద్ నాగోల్ మెట్రో ఆఫీస్లో ఎలక్ట్రికల్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. రఘు జాడ తెలియకపోవడంతో అతని సోదరుడు పోస్ట్ ఆఫీస్ BPM వెంకటేశ్ ఉప్పల్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు మ్యాన్ మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.