SRCL: సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్ భవాని సేవ సమితి ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ ఎనిమిదవ రోజు శ్రీ దుర్గా దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. చిన్నారులు, మహిళలు భక్తిగీతాలు ఆలపిస్తూ భజనలు చేస్తున్నారు. భవానీ మాలధారణ స్వాములు పాల్గొనడంతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.
తెలంగాణ
శ్రీ దుర్గాదేవి అలంకరణలో అమ్మవారి దర్శనం


