హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రోడ్లపైనే మురుగునీరు.. ప్రజల అవస్థలు

NGKL: అచ్చంపేట పట్టణంలోని వివిధ వార్డుల సీసీరోడ్లు, డ్రైనేజీలు లేక రోడ్లపైనే మురుగునీరు పారుతుంది. దీంతో రోడ్లపై నడవాలంటే స్థానిక ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. మరుగునీరు పారడం వల్ల రోగాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. సంబంధిత మున్సిపల్ అధికారులు స్పందించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు.