హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

గాంధారిలోని నాయక్ తాండ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గండివేట్ తాండకు చెందిన నేనావత్ లాల్‌సింగ్‌ మృతి చెందారు. మిషన్ భగీరథ పైపుల మరమ్మతుల కోసం జేసీబీతో పనులు చేస్తుండగా,గాంధారి వైపు నుంచి బైక్‌పై వస్తున్న లాల్‌సింగ్‌ మట్టి కుప్పను ఢీకొని జేసీబీకి తగిలి కిందపడ్డారు.తీవ్రంగా గాయపడిన ఆయనను KMR ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు.