KMM: రమణగుట్టకు చెందిన పెంట సాయి (23) మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. రెండేళ్ల క్రితం అనారోగ్యంతో తల్లి మరణించడంతో అప్పటి నుంచి అతడు మనస్తాపంతో ఉన్నట్లు సమాచారం. ఇంట్లో అపస్మారక స్థితిలో కనిపించడంతో ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తండ్రి ఫిర్యాదుతో ఖమ్మం టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలంగాణ
తల్లి మరణంతో మనస్తాపం.. యువకుడి మృతి


