WNP: మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ లక్ష్మీదేవమ్మ, వెంకటయ్యతో పాటు 122 మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్లో చేరారు. వనపర్తిలోని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఆయన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రజా సంక్షేమం, గ్రామాభివృద్ధి కోసం కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.
తెలంగాణ
బీఆర్ఎస్కు షాక్.. కాంగ్రెస్లోకి 122 మంది చేరిక


