హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆడబిడ్డలకు ఎమ్మెల్యే సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

SRPT: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సందర్భంగా కోదాడ నియోజకవర్గంలోని ఆడ బిడ్డలందరికీ, ఈరోజు కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ ఆడపడుచులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే బతుకమ్మ పండుగ ప్రతి ఇంటా ఆనందాన్ని, సంతోషాన్ని నింపాలని ఆమె ఆకాంక్షించారు..