NZB: నగరంలోని నాందేవ్ వాడకు చెందిన భవాని స్వాములు శ్రీ ఆది శక్తి దుర్గ దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా జ్ఞానసరస్వతి దేవస్థానం బాసర వరకు మహా పాదయాత్రగా తరలి ఆదివారం రోజు వెళ్లారు. ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ పాదయాత్రలో రాంచరణ్, చంద్రకాంత్, అజయ్, రాహుల్, కీర్తన్, KT, ఇతర భవాని స్వాములు పాల్గొన్నారు.
తెలంగాణ
బాసర వరకు భవాని స్వాముల పాదయాత్ర


