NLG: తిరుమలగిరి సాగర్ మండలం రంగుండ్ల గ్రామానికి చెందిన ఆంగోతు సునీత ఆటో ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నల్గొండలోని ఐకాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం ఆమెను, కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి వైద్య ఖర్చుల కోసం రూ.30 వేల ఆర్థిక సాయం అందించి, మెరుగైన వైద్యం కోసం సహకరిస్తానని హామీ ఇచ్చారు.
తెలంగాణ
గాయపడిన మహిళకు ఎమ్మెల్యే ఆర్థిక సాయం


