హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

కలోంజి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు

కలోంజి గింజలు ఆరోగ్యానికి అద్భుతమైన ఔషధం. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచి, జలుబు, దగ్గును తగ్గిస్తాయి. మధుమేహం అదుపులో ఉంచడంలో, రక్తపోటు నియంత్రణలో ఇవి ఎంతగానో సహకరిస్తాయి. కీళ్ల నొప్పులు తగ్గించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. చర్మ, జుట్టు సమస్యలకు దివ్యౌషధంలా పనిచేస్తాయి.