ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లు తాగితే జీర్ణ ఎంజైములు ప్రేరేపించబడి, ఆహారం సులభంగా అరిగిపోతుంది. పేగులను శుభ్రపరిచి, మలబద్ధకం సమస్యను తగ్గిస్తాయి. శరీరంలోని వ్యర్థాలు, టాక్సిన్స్ బయటకుపోవడానికి సహాయపడుతాయి. నీటిని బాగా మరగబెట్టిన వెంటనే కాకుండా, గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే తాగాలి. మరీ వేడిగా ఉన్న నీళ్లు తాగితే నోరు, నాలుక, గొంతు లేదా అన్నవాహిక దెబ్బతినే ప్రమాదం ఉంది.
ఆరోగ్యం
ఉదయాన్నే వేడి నీళ్లు తాగితే?


